ఒక చిన్న కవిత

అలలకి అలుపు లేదు
శిలలకి చూపు లేదు,
కలలకి రూపు లేదు,
వూహలకి అంథం లేదు,
మౌననికి బాష లేదు,
ప్రేమకి చావు లేదు,
నాకు పని లేదు,
నీకు పని రాదు,
మనకి ఇంక హైక్ రానే రాదు. ;-)

Average: 3.2 (16 votes)
Feedback Form